kntv
kntv

సీఎం రేవంత్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పీటీ ఉష

1 hour ago

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష మర్యాదపూర్వకంగా కలిశారు. గచ్చీబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (YIPESU) ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ఆమె, ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో సీఎంతో భేటీ అయ్యారు.