kntv
kntv

వైసీపీ కార్యకర్తను పరామర్శించిన వై.ప్రదీప్ రెడ్డి

1 month ago

కోసిగి మండల పరిధిలోని జుమ్మలదిన్నె గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త చాగి వెంకటేష్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు, యువ నాయకులు వై.ప్రదీప్ రెడ్డి ఆయనను పరామర్శించారు. అనంతరం వెంకటేష్ కుటుంబ సభ్యులకు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం 10 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు.
Click here to Read More
Previous Article
రావులపాలెం పంచాయతీ మాజీ ఉపసర్పంచ్ మునిరెడ్డి మృతి
Next Article
డాన్బాస్కో,గుంటుపల్లి ఎస్.పి.ఎల్ గా మెరుగుమాల సెనోరిటా

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment