kntv
kntv

రావులపాలెం పంచాయతీ మాజీ ఉపసర్పంచ్ మునిరెడ్డి మృతి

1 month ago

రావులపాలెం మాజీ ఉప సర్పంచ్  మునిరెడ్డి మృతి పట్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన అంతిమయాత్రకు భారీ సంఖ్యలో గ్రామస్థులు, వైసీపీ నాయకులు, అభిమానులు హాజరై కన్నీరుమున్నీరయ్యారు. జిల్లా వైసీపీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పాడె మోసి మునిరెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. ఆయన  చేసిన సేవలను స్మరించుకుంటూ పలువురు నాయకులు నివాళులు అర్పించారు.


Click here to Read More
Previous Article
సీఎం రేవంత్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పీటీ ఉష
Next Article
వైసీపీ కార్యకర్తను పరామర్శించిన వై.ప్రదీప్ రెడ్డి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment