kntv
kntv

బుధ గ్రహ దోష నివారణకు మరకతం (పచ్చ)

1 hour ago

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మరకతం (పచ్చ) బుధ గ్రహానికి సంబంధించిన రత్నంగా భావిస్తారు. బుధ దోషాలు, విద్యా ఆటంకాలు, వ్యాపార సమస్యలు, మానసిక ఒత్తిడి తగ్గేందుకు పచ్చను ధరించడం శ్రేయస్కరమని విశ్వాసం. అయితే జాతకానికి అనుగుణంగా నిపుణుల సలహాతోనే రత్నాన్ని ధరించడం మంచిదని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.