kntv
kntv

కంజనూర్ కల్పక వినాయకుడు.. ఐశ్వర్య ప్రసాదకుడు!

1 hour ago

తమిళనాడులోని కంజనూర్ అగ్నీశ్వరాలయంలో కొలువై ఉన్న మర్పడై (కల్పక) వినాయకుడు భక్తులకు ఐశ్వర్యం, ఆనందం, శుక్ర అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడని విశ్వాసం. నవ వినాయక యాత్రలో ఆరవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో దర్శనం చేస్తే శుక్ర దోషాలు తొలగి, కుటుంబ సౌఖ్యం, ఆర్థికాభివృద్ధి, కళారంగంలో విజయాలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు.