kntv
kntv

యురేనియం తవ్వకాలకు మేఘాలయ నిరాకరణ

1 hour ago

మేఘాలయ మరోసారి యురేనియం అన్వేషణకు నిరాకరించింది. దేశంలో గుర్తించిన యురేనియం నిల్వల్లో మూడవ అతిపెద్ద నిల్వలు మేఘాలయలో ఉన్నప్పటికీ, అన్వేషణకు అనుమతి ఇవ్వబోమని రాష్ట్రం తన వైఖరిని పునరుద్ఘాటించింది. ఈ నిర్ణయం ఖనిజ వనరుల వినియోగంపై మరోసారి చర్చకు దారితీసింది.

Click here to Read More
Previous Article
మెగాస్టార్ డెడికేషన్‌కు ఫిదా అయిన యూనిట్
Next Article
ఓఆర్ఆర్ లోపల కాలుష్యరహిత హైదరాబాద్‌ లక్ష్యం: సీఎం రేవంత్

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment