kntv
kntv

ఓఆర్ఆర్ లోపల కాలుష్యరహిత హైదరాబాద్‌ లక్ష్యం: సీఎం రేవంత్

1 month ago

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలోని 2,100 చ.కి.మీ కోర్ అర్బన్ ప్రాంతాన్ని కాలుష్యరహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్‌లోని 5.6 గిగావాట్ల ప్రీమియర్ ఎనర్జీస్ సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్‌ను ప్రారంభించిన ఆయన, పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలికి తరలిస్తామని వెల్లడించారు.