kntv
kntv

U.S. రోడ్డు ప్రమాదంలో మూలపాడు కుచెందినఅట్లూరి. ప్రసన్న

1 hour ago

ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా, మూలపాడుకు చెందిన అట్లూరి ప్రసన్న అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. స్నేహితులతో కలిసి కారులో గుడికి వెళ్తుండగా, సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వీరి వాహనాన్ని మరో కారు బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో మరో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన ఇంకొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.