kntv
kntv

మెగాస్టార్ డెడికేషన్‌కు ఫిదా అయిన యూనిట్

2 hours ago

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న #MEGA158 చిత్రంలో కఠినమైన వర్షపు యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ కొనసాగుతోంది. ఉదయం 4 గంటలకు వర్కౌట్‌తో రోజును ప్రారంభించిన చిరంజీవి, దాదాపు 12 గంటల పాటు యాక్షన్ షూట్‌లో పాల్గొన్నారు. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ఈ సన్నివేశానికి రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.