kntv
kntv

ఇరాన్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

1 month ago

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో కాల్పుల విరమణ ముగిసిందని ప్రకటిస్తూ, ఇక వారితో వ్యవహరించే ఉద్దేశం లేదన్నారు. ఇరాన్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ట్రంప్ వ్యాఖ్యలు అమెరికా–ఇరాన్ సంబంధాలు, ప్రాంతీయ ఉద్రిక్తతలపై మరోసారి చర్చకు దారితీశాయి