kntv
kntv

పోలవరానికి భారీ వరద.. 48 గేట్లు ఎత్తివేత

1 hour ago

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ సీజన్‌లో తొలిసారిగా పోలవరం ప్రాజెక్టుకు భారీ వరద చేరడంతో అధికారులు 48 స్పిల్‌వే గేట్లన్నింటినీ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతికి తాత్కాలిక మట్టి రహదారి పూర్తిగా కొట్టుకుపోగా, ఐరన్ పైపులు కూడా ప్రవాహంలో కొట్టుకుపోయాయి.