kntv
kntv

మోటరోలా కొత్త ఫోన్‌.ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 59 గంటలు.

1 month ago

మోటరోలా తన బడ్జెట్‌ ‘జీసిరీస్లో కొత్తగా మోటో జీ77 విడుదల చేసింది.ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 59 గంటలు బ్యాటరీ బ్యాకప్..ఇదే కొత్త Moto G77 Power స్పెషల్! 7,000mAh భారీ బ్యాటరీ, 50MP Sony కెమెరా, 120Hz డిస్‌ప్లేతో మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ధర రూ.25,999. జులై 13 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.