kntv
kntv

ఖమ్మంలో గోద్రేజ్‌కు సీఎం గ్రీన్ సిగ్నల్

1 hour ago

తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు విస్తరణపై సీఎం ఎ. రేవంత్ రెడ్డితో గోద్రేజ్ ఆగ్రోవెట్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఖమ్మం జిల్లాలో ₹300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న సమీకృత ఆయిల్ పామ్ ప్రాజెక్టు ద్వారా 700 మందికి ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. రోడ్డు విస్తరణ, అదనపు భూమి కేటాయింపుపై సీఎం సానుకూలంగా స్పందించారు.