kntv
kntv

కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు గాయం .ఆసుపత్రికి కేసీఆర్

1 hour ago

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు, కేసీఆర్ మనవడు హిమాన్షుకు జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా ముక్కుకు స్వల్ప గాయమైంది. వెంటనే ఏఐజీ ఆసుపత్రికి తరలించగా, కేటీఆర్, హరీశ్ రావు పరామర్శించారు. విషయం తెలుసుకున్న కేసీఆర్ కూడా ఆసుపత్రికి చేరుకుని మనవడిని పరామర్శించారు. హిమాన్షు ప్రస్తుతం కోలుకుంటున్నాడు.