kntv
kntv

కేరళలో ఘోర ప్రమాదం.. ఏడుగురు గల్లంతు

1 month ago

కేరళలోని కళ్లాడి సమీపంలోని మీనాక్షి వంతెన వద్ద టన్నెల్ రహదారి నిర్మాణ పనుల సమయంలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. మరో ఏడుగురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. సహాయక బృందాలు శిథిలాల వద్ద నిరంతర గాలింపు, రక్షణ చర్యలు చేపట్టాయి. 

Click here to Read More
Previous Article
బాలికల క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత.
Next Article
కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు గాయం .ఆసుపత్రికి కేసీఆర్

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment