kntv
kntv

కొత్త రిఫైనరీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

1 hour ago

భారత్‌లో కొత్త ఆయిల్ రిఫైనరీ నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ ప్రాజెక్టులో ఉపయోగించే ఉక్కుతో 40 ఐఫిల్ టవర్లు, 5 బుర్జ్ ఖలీఫాలను నిర్మించవచ్చని చెప్పారు. వినియోగించే కేబుళ్ల పొడవు భూమిని రెండుసార్లు చుట్టేంత ఉంటుందన్నారు. ప్రపంచంలో టాప్-4 చమురు శుద్ధి దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు.