kntv
kntv

డిజిటల్ గవర్నెన్స్‌కు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

1 hour ago

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర పరిపాలనను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయాలని ఆదేశించారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు, జీతాలు, బ్యాంక్ ఖాతాలను డిజిటలైజ్ చేసి 1 నుంచి 5వ తేదీలోగా జీతాలు చెల్లించాలని సూచించారు. ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించని ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని చెప్పారు.