kntv
kntv

నష్టపరిహారంపై రామ్మోహన్ నాయుడిని నిలదీసిన టీడీపీ నేత

1 month ago

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వాసితులకు నష్టపరిహారం ఇంకా అందలేదని ఆరోపిస్తూ, మార్క్‌ఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల టీడీపీ ఇన్‌చార్జ్ కర్రోతు బంగారు రాజు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని అడ్డుకుని ప్రశ్నించారు. పరిహారం ఎప్పుడు చెల్లిస్తారని నిలదీయగా, ఘటన రాజకీయ చర్చకు దారితీసింది.