kntv
kntv

E0 పెట్రోల్‌పై కేంద్రం కసరత్తు.. త్వరలో కొత్త విధానమా?

1 hour ago

ఇథనాల్ కలపని (E0) పెట్రోల్‌ను పెట్రోల్ బంకుల్లో అందుబాటులోకి తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ధర నిర్ణయం, ప్రత్యేక డిస్పెన్సర్లు, నిల్వ, నిర్వహణ వ్యయాలు వంటి అంశాలు కీలక సవాళ్లుగా మారాయి. దీనిపై కేంద్రం ఇంకా అధికారిక నిర్ణయం ప్రకటించలేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా E20 ఇంధన విధానమే అమల్లో కొనసాగుతోంది.

 
 
Click here to Read More
Previous Article
తాజా పచ్చిమిర్చితో విటమిన్ C.. ఆరోగ్యానికి మేలు!
Next Article
టీమిండియాలోకి సంజూ రీఎంట్రీ? గంభీర్ కీలక వ్యాఖ్యలు

Related బిజినెస్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment