kntv
kntv

టీ20 చరిత్రలోనే రెండో అత్యల్ప స్కోర్ : టీమిండియా

1 month ago

ట్రెంట్ బ్రిడ్జ్లో జరిగిన మూడో టీ20లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ 125 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 76 పరుగులకే ఆలౌట్ అయి టీ20 చరిత్రలోనే అత్యల్ప స్కోర్లలో ఒకటిగా నిలిచింది. ఓటమితో పలు చెత్త రికార్డులను మూటగట్టుకుంది