kntv
kntv

పోలీస్ స్టేషన్లో ఇంకుడు గుంత ఏర్పాటు...

1 month ago

నందిగామ పోలీస్ స్టేషన్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంకుడు గుంటను నందిగామ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్  తంగిరాల సౌమ్య  ప్రారంభించారు. అలాగే సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని కూడా ఆమె ప్రారంభించారు.