kntv
kntv

బుసాన్‌లో ‘అపెక్స్-కొరియా’ ప్రారంభించిన లోకేశ్

1 hour ago

దక్షిణ కొరియాలోని బుసాన్‌లో మంత్రి నారా లోకేశ్ ఏపీఈడీబీ ఆధ్వర్యంలో ‘అపెక్స్–కొరియా’ పెట్టుబడిదారుల సహాయక కేంద్రాన్ని ప్రారంభించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టే కొరియా సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఇది వారధిగా పనిచేస్తుందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న కొరియా కంపెనీలకు అవసరమైన సేవలు కూడా ఈ కేంద్రం అందించనుందని చెప్పారు.

Click here to Read More
Previous Article
వైఎస్సార్ జయంతి.. కన్నబాబు ఘన నివాళులు
Next Article
కొత్త రిఫైనరీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment