kntv
kntv

కోసిగిలో ఘనంగా రాజన్న 77వ జయంతి వేడుకలు

1 month ago

ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి, ఆదేశాల మేరకు కోసిగిలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి పి. మురళీ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి  నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.