kntv
kntv

మెగాస్టార్ #MEGA158 యాక్షన్ షెడ్యూల్

1 hour ago

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న #MEGA158 చిత్రం కోసం హైదరాబాద్‌లో హై-వోల్టేజ్ యాక్షన్ షెడ్యూల్ జరుగుతోంది. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్లు రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.