kntv
kntv

భారత్‌లో మూడింతలు పెరిగిన క్రెడిట్ కార్డు వినియోగం ..

1 hour ago

భారత్‌లో క్రెడిట్ కార్డుల వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుతోంది! గత పదేళ్లలో కార్డ్ హోల్డర్ల సంఖ్య 1.4 -5.2 కోట్లకు, యాక్టివ్ కార్డులు 2.1 - 10.7 కోట్లకు పెరిగినట్లు ట్రాన్స్‌యూనియన్ సిబిల్ నివేదిక వెల్లడించింది. యువతలో క్రెడిట్ కార్డుల వినియోగం వేగంగా పెరుగుతోంది.దేశంలో ఇంకా భారీ వృద్ధికి అవకాశాలు ఉన్నాయని పేర్కొంది."