kntv
kntv

పీఠాపురం శ్రీపాద శ్రీవల్లభ దివ్య క్షేత్రం

2 hours ago

ఆంధ్రప్రదేశ్‌లోని పీఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం దత్త భక్తులకు అత్యంత పవిత్ర క్షేత్రం. దత్తాత్రేయుని తొలి అవతారంగా భావించే శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మస్థలంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు, గురు చరిత్ర పారాయణం నిర్వహిస్తూ స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు.

Click here to Read More
Previous Article
కర్ణాటక శ్రీ క్షేత్ర గానుగాపుర దత్తాత్రేయ ఆలయ విశేషాలు
Next Article
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ వైభవం

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment