kntv
kntv

వైసిపి నాయకులు పై అక్రమ కేసులు ఖండించిన వేమా సురేష్ బాబు

1 month ago

రాజకీయ కక్షసాధింపులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మద్దుకూరు సాయిబాబు గపై బనాయించిన అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. తప్పుడు కేసులతో ప్రతిపక్ష స్వరాన్ని అణచివేయాలనే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని, ఇలాంటి చర్యలను ప్రజల మధ్య ఎండగడతామని హెచ్చరించారు.