kntv
kntv

తెలంగాణ–కెనడా భాగస్వామ్యానికి కొత్త ఊపు

1 month ago

కెనడా హైకమిషనర్ క్రిస్ కూటర్ హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, ఆవిష్కరణలు, సుస్థిర అభివృద్ధిపై చర్చించారు. ముసీ అభివృద్ధి, మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుల్లో సహకారంపై ఆసక్తి వ్యక్తం చేసిన కెనడా, తెలంగాణతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తామని వెల్లడించింది.