kntv
kntv

హైటెక్ వరుడు..కోనసీమ లో ఎడ్లబండిపై ఊరేగింపు..!

1 hour ago

కోనసీమ జిల్లా అమలాపురంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శుభకర్ తన వివాహానికి ముందు ఆధునిక కార్లకు బదులుగా సంప్రదాయ ఎడ్లబండిపై ఊరేగింపుగా వెళ్లి అందరినీ ఆకట్టుకున్నాడు. నల్లవంతెన, కలెక్టరేట్ మీదుగా సాగిన ఈ ఊరేగింపు స్థానికుల ప్రశంసలు అందుకుంది. నేటి యువత కూడా సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తున్నారనే సందేశాన్ని ఈ వివాహం చాటింది.


Click here to Read More
Previous Article
చెన్నై ప్రభుత్వ ఆసుపత్రిలో సీఎం విజయ్ తనిఖీ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment