kntv
kntv

స్నేహ బంధానికి నిలువెత్తు నిదర్శనం ..!!

4 hours ago

వేలేరుపాడు..!!

తమ స్నేహితుడు  నకిమ్ ఇల్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధం అవడంతో 60 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించి మేమున్నాం అంటూ బరోసా కల్పించిన తీరు ఎందరో యువతకి ఆదర్శంగా నిలిచింది.

2000- 2001 సంవత్సరం పదో తరగతి స్నేహితులు ఐకమత్యంతో తమ మానవత్వాన్ని మరో సారి చాటారు.

గత ఏడాది కూడా మరో స్నేహితుడు కుటుంబానికి 50 వేలు ఇచ్చి చేయూత కల్పించారు.