kntv
kntv

చెన్నై ప్రభుత్వ ఆసుపత్రిలో సీఎం విజయ్ తనిఖీ

1 hour ago

చెన్నైలోని అయనావరం ప్రభుత్వ తల్లి-శిశు సంక్షేమ ఆసుపత్రిని తమిళనాడు ముఖ్యమంత్రి ఎస్. జోసెఫ్ విజయ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చికిత్స పొందుతున్న తల్లుల ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకుని, వారికి అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలను పరిశీలించారు. రోగులకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.