kntv
kntv

రావణ్‌కు వైసీపీ మద్దతుపై విజయసాయిరెడ్డి ఫైర్

1 hour ago

రావణ్, ప్రకాశ్ రాజ్‌లను వైసీపీ సమర్థించడం హిందుత్వంపై దాడితో సమానమని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఇలాంటి భావజాలాన్ని మతపరమైన ఉగ్రవాదంగా చూడాలని, చట్టపరమైన చర్యలతో పాటు సమాజం కూడా వెలివేయాలని అన్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు కేంద్రం కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Click here to Read More
Previous Article
బంకు కాలిపోయి జీవనోపాధి కోల్పోయిన కుటుంబాన్ని ఆదుకుంటాం
Next Article
యాదగిరిగుట్ట పాలక మండలికి సీఎం దిశానిర్దేశం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment