kntv
kntv

వైఎస్సార్‌కు జగన్ ఘన నివాళులు

1 month ago

దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. "మీరే నా స్ఫూర్తి.. మీ ఆశీస్సులే నా ధైర్యం" అంటూ భావోద్వేగంగా నివాళి అర్పించారు. పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేతగా వైఎస్సార్‌ను కొనియాడారు.