kntv
kntv

బెంగళూరుపై ప్రపంచం దృష్టి: డీకే శివకుమార్

1 month ago

కర్ణాటక సీఎం డీకే శివకుమార్ బెంగళూరులో 200కుపైగా గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ (GCC) ప్రతినిధులతో సమావేశమయ్యారు. నగరంలో, పరిసర ప్రాంతాల్లో మొబిలిటీ, పరిశోధన, ఆవిష్కరణలపై చర్చించారు. బెంగళూరు, కర్ణాటకపై వారికి విశ్వాసం ఉందని, ప్రపంచం మొత్తం ఇప్పుడు బెంగళూరువైపు చూస్తోందని ఆయన అన్నారు.