kntv
kntv

భారత్-పాక్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

1 hour ago

డొనాల్డ్ ట్రంప్ భారత్–పాకిస్థాన్ ఉద్రిక్తతలపై స్పందిస్తూ, ఆ పరిస్థితి అణు యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందన్నారు. 11 యుద్ధ విమానాలు కూల్చివేయబడ్డాయని పేర్కొంటూ, తన జోక్యంతో కోట్లాది మంది ప్రాణాలు కాపాడబడ్డాయని పాకిస్థాన్ ప్రధాని చెప్పినట్లు తెలిపారు. ఈ వ్యాఖ్యలపై భారత్, పాకిస్థాన్ నుంచి అధికారిక స్పందనలు రావాల్సి ఉంది.