kntv
kntv

వన్డేలకు ముందు రోహిత్ ఫుల్ ప్రిపరేషన్

1 month ago

భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు సిద్ధమవుతున్నారు. నెట్స్‌లో తీవ్రంగా సాధన చేస్తూ బ్యాటింగ్, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టారు. జూలై 14 నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌కు ముందు ఆయన ప్రాక్టీస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానులను ఆకట్టుకుంటోంది.