kntv
kntv

బీఆర్ఎస్ నిధులపై కవిత కీలక వ్యాఖ్యలు

2 hours ago

కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, "బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న రూ.1,400 కోట్లు క్విడ్ ప్రో కో ద్వారా ఆంధ్ర కాంట్రాక్టర్ల నుంచి వచ్చిన అక్రమ సొమ్మేనని ఆరోపిస్తున్నారు. ఆ మొత్తాన్ని అమరవీరుల కుటుంబాలకు పంచాలి" అని అన్నారు.