kntv
kntv

40 ఏళ్ల నర్మదా జల వివాదానికి ముగింపు

2 hours ago

40 ఏళ్లకు పైగా కొనసాగిన నర్మదా జలాల వివాదానికి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల మధ్య పరిష్కారం లభించింది. మహారాష్ట్రకు కేవలం 0.25 MAF నీటి వాటా ఉన్నప్పటికీ ప్రాజెక్టు వ్యయాన్ని భరించిందని పేర్కొన్నారు. ఈ ఒప్పందాన్ని ఫడ్నవీస్ ప్రభుత్వం కీలక విజయంగా అభివర్ణిస్తోంది.

 
 
Click here to Read More
Previous Article
డాన్బాస్కో,గుంటుపల్లి ఎస్.పి.ఎల్ గా మెరుగుమాల సెనోరిటా
Next Article
2036 ఒలింపిక్స్‌కు తెలంగాణే వేదిక: సీఎం రేవంత్

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment