kntv
kntv

బంగారం-వెండి ధరల్లో భారీ మార్పు

1 month ago

 బంగారం, వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,090 తగ్గి రూ.1,47,250కు చేరగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,31,190 వద్ద నమోదైంది. కిలో వెండి ధర ఒక్కరోజులోనే రూ.6,453 తగ్గి రూ.2,26,555కు చేరడంతో కొనుగోలుదారులకు ఊరట లభించింది.