kntv
kntv

జగన్నాథుడికి ప్రియమైన పుష్పాలు ఏవి? ఏవి సమర్పించకూడదు?

1 month ago

శ్రీ జగన్నాథుడికి తులసి దళాలు, కమల పుష్పాలు అత్యంత ప్రియమైనవిగా శాస్త్రాలు చెబుతున్నాయి. వీటిని భక్తిశ్రద్ధలతో సమర్పిస్తే మహాప్రభువు త్వరగా ప్రసన్నుడై అనుగ్రహం కురిపిస్తాడని విశ్వాసం. చామంతి, మాలతి, సంపంగి, పారిజాతం, కదంబం కూడా పూజలో ఉపయోగిస్తారు. ధత్తూరం, జిల్లేడు, ఎర్ర మందారం, కేతకీ పుష్పాలను సమర్పించరాదు.