kntv
kntv

'రాజకుమారుడు' సెంటిమెంట్‌తో 'శ్రీనివాస మంగాపురం'

3 hours ago

మహేశ్ బాబు తొలి చిత్రం రాజకుమారుడు ప్రమోషన్స్ ప్రారంభమైన బుర్రిపాలెం నుంచే ఇప్పుడు #SrinivasaMangapuram ప్రచార యాత్ర మొదలైంది. విశేషమేమిటంటే, ఈ సినిమా కూడా రాజకుమారుడు విడుదలైన జూలై 30నే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సెంటిమెంట్‌తో జయకృష్ణ ఘట్టమనేని లక్కీ ట్రడిషన్‌ను కొనసాగిస్తున్నారని అభిమానులు చర్చించుకుంటున్నారు.