kntv
kntv

బండి సంజయ్‌కు సీఎం రేవంత్ జన్మదిన శుభాకాంక్షలు

11 hours ago

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో నిరంతరం కొనసాగుతూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని, ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.