kntv
kntv

కోనసీమ తిరుమల లో ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్

15 hours ago

తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ని ప్రముఖ సినీ డాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గారు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు