kntv
kntv

'చెన్నై లవ్ స్టోరీ' టీమ్ నుంచి మణిశర్మకు బర్త్‌డే విషెస్

1 month ago

మెలోడీ బ్రహ్మ మణిశర్మకు 'చెన్నై లవ్ స్టోరీ' చిత్రబృందం జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. 'గురుతుందా', 'వదలనే', 'జిగితారా', 'హోయిలా హోయిలా' వంటి పాటలు సంగీత ప్రియులను అలరించాయని పేర్కొంది. 'చెన్నై లవ్ స్టోరీ'తో మణిశర్మ మరోసారి తన సంగీత మ్యాజిక్‌తో ప్రేక్షకులను మెప్పించనున్నారని ఆశాభావం వ్యక్తం చేసింది.

Click here to Read More
Previous Article
గుడివాడ-విజయవాడ హైర్ బస్సు డ్రైవర్ పై దాడి?43 బస్సులు?
Next Article
తెలంగాణ ఇంజనీర్స్ డే.. సీఎం రేవంత్ సందేశం

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment