kntv
kntv

భారత్-న్యూజిలాండ్ బంధాలకు మోదీ బూస్ట్

4 hours ago

న్యూజిలాండ్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ ప్రధాని విమానాశ్రయంలో స్వయంగా స్వాగతం పలికారు. పర్యటన ముగింపులో వీడ్కోలు పలకడం ప్రత్యేక దౌత్య సంకేతంగా నిలిచింది. 40 ఏళ్ల తర్వాత భారత ప్రధాని పర్యటనతో భారత్-న్యూజిలాండ్ సంబంధాలు మరింత వ్యూహాత్మక దిశగా సాగుతున్నాయి.