kntv
kntv

సీఎం విజయ్ మూవీకి భారీ క్రేజ్.. బుకింగ్స్ ఫుల్!

6 hours ago

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన రాజకీయ యాక్షన్ థ్రిల్లర్ జూలై 24, 2026న విడుదల కానుంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించారు. అనిరుధ్ సంగీతం అందించారు. యూకేలో అడ్వాన్స్ బుకింగ్స్ గంటలోనే ఫుల్ కాగా, ట్రైలర్‌కు 4 కోట్లకుపైగా వ్యూస్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.