kntv
kntv

మోదీ హయాంలో 25 కోట్లు పేదరికం నుంచి బయటపడ్డారు: లక్సన్

1 month ago

న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ భారత్ అభివృద్ధిని ప్రశంసించారు. "1990లలో భారత్‌కు వచ్చినప్పుడు చాలా మంది రోజువారీ కూలీని నాణేల రూపంలో తీసుకునేవారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు" అని పేర్కొన్నారు.