kntv
kntv

డైమండ్ లీగ్‌లో సర్వేష్ కుషారేకు కాంస్యం

14 hours ago

భారత హైజంపర్ సర్వేష్ కుషారే మోనాకో డైమండ్ లీగ్‌లో అరంగేట్రంలోనే మెరిశాడు. పురుషుల హైజంప్‌లో 2.26 మీటర్లు దాటి మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రపంచ స్థాయి పోటీలో పోడియంపై నిలిచి భారత అథ్లెటిక్స్‌కు మరో గర్వకారణంగా నిలిచాడు.