kntv
kntv

కోనసీమ తిరుమల ను దర్శించుకున్న డిఎస్పి సుంకర మురళి మోహన్

14 hours ago

కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించి మొక్కులు తీర్చుకున్న కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ దంపతులు.ఆలయంలో జరిగే సామూహిక అష్టోత్తర పూజల్లో పాల్గొని . అనంతరం స్వామిని దర్శించిన డీఎస్పీ దంపతులు.ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు, తీర్ధప్రసాదాలు అందజేసిన ఆలయ అర్చకులు, వేద పండితులు

Click here to Read More
Previous Article
శనివారం ఈ ప్రదక్షిణలు చేస్తే శుభఫలాలు!
Next Article
డైమండ్ లీగ్‌లో సర్వేష్ కుషారేకు కాంస్యం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment