kntv
kntv

కులశేఖర పడి విశిష్టత.. వేంకటేశ నామ మహిమ

13 hours ago

తిరుమల గర్భాలయ ప్రవేశంలోని కులశేఖర పడికి విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. కులశేఖర ఆళ్వార్ భక్తికి గుర్తుగా ఈ పేరొచ్చిందని విశ్వాసం. అలాగే "ఓం నమో వేంకటేశాయ", "గోవిందా" నామస్మరణ కలియుగంలో పాప పరిహారం, మానసిక ప్రశాంతత, దైవానుగ్రహానికి సులభ మార్గమని భక్తులు విశ్వసిస్తారు.